Monday, January 16, 2012

మతోన్మాదులకు చెంపపెట్టు


సుప్రీంకోర్టు

"మత ఘర్షణలలో పోలీసులు ముస్లింలను వెంటాడి వేధిస్తున్నారని, ముస్లింలు అన్యాయాలకు గురి అవుతున్నట్లు దేశంలో గత ఐదు దశాబ్దాలుగా జరుగుతున్న విష ప్రచారమంతా బూటకమని, అటువంటిదేదీ లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. 1992 డిశంబరులో అస్సాంలో జరిగిన సంఘటనకు సంబంధించిన కేసులో తీర్పు ఇస్తూ జస్టిస్ దల్వీర్ భండారీ, టి.ఎస్.ఠాకూర్, దీపక్ మిశ్రాలు పై విధంగా వ్యాఖ్యానించారు." మతోన్మాదులు ఇకనైనా నోటికి తాళం వేస్తే మంచిది.    

టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధారంగా..


http://www.lokahitham.net/2011/12/blog-post_3321.html

No comments:

Post a Comment